U R good Right?,so Enter u r Name.

ss

Hello, null ! Welcome to DURGESH's World

నా గూర్చి

నా పేరు దుర్గేష్. నేను వరంగల్ జిల్లా నుండి వచ్చాను.

నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవీ.. నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవీ.. నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి..చూస్తూనే నిజమై అవి ఎదటే నిలిచాయి.. అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా..!!
.:: దుర్గేష్ పట్టేం ::.
.:: దుర్గేష్ పట్టేం ::.
అంబరాన్ని తాకాలనుకునే నా ఆలోచనా తరంగాలు........
About Me
My Photo
DURGESH   Warangal, AndhraPradesh, India
    నా పేరు దుర్గేష్ పట్టేం ,నన్ను అందరు "
దుర్గేష " అని ,మరికొందరు "అని " అని పిలుస్త్తారు.నన్ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ.ఫిలాసఫి !